బోయిన్పల్లి మండల కేంద్రంలో ఇటీవల మరణించిన శ్రీపతి లక్ష్మీ నర్సయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన కరీంనగర్ కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్. ఈ సందర్భంగా శ్రీపతి నరసయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబాన్ని ఓదార్చారు.
లక్ష్మీ నరసయ్య ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మల్యాల ఎంపీటీసీ రవళి వంశీ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ ఏఎంసి డైరెక్టర్ జనగామ శేఖర్ టిఆర్ఎస్ నాయకులు సాంబయ్య తదితరులు పాల్గొన్నారు
.