లావణ్య క్యాస్ట్ ఏంటని సెర్చ్ చేస్తున్న నెటిజన్లు.. ఆ ప్రశ్నకు ఆమే జవాబు చెప్పిందంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి మంచి గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే.మెగా ఫ్యామిలీకి కోడలిగా వచ్చే అవకాశం వస్తే ఆ అవకాశాన్ని ఎవరూ వదులుకోరనే సంగతి తెలిసిందే.

 Shocking Facts About Lavanya Tripathi Caste Details, Varun Tej, Lavanya Tripathi-TeluguStop.com

వరుణ్ తేజ్( Varun Tej ) లావణ్య త్రిపాఠి( Lavanya Tripathi ) సైలెంట్ గా చాలా సంవత్సరాల పాటు ప్రేమించుకుని తాజాగా నిశ్చితార్థం జరుపుకున్నారు.అయితే నిశ్చితార్థం ( Engagement ) అనంతరం లావణ్య త్రిపాఠి కులం ఏంటనే ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సాధారణంగా హీరోయిన్లు సైతం ఈ ప్రశ్నకు జవాబు చెప్పడానికి ఇష్టపడరు.అయితే కొన్నేళ్ల క్రితం జరిగిన ఒక ఘటన ద్వారా ఈ ప్రశ్నకు సమాధానం అభిమానులకు దొరికేసింది.

యూపీలోని అయోధ్య కాన్యకుబ్జ బ్రాహ్మణ కుటుంబంలో లావణ్య జన్మించారు.ఒక సందర్భంలో బ్రాహ్మణులను ప్రశంసిస్తూ ఒకరు కామెంట్ చేయగా ఆ సమయంలో లావణ్య ఘాటుగా స్పందించడం వల్ల ఆమె కులం అప్పట్లో వైరల్ అయింది.

Telugu Brahmin, Lavanyatripathi, Law, Varun Tej, Varuntej-Movie

సొంత కులానికి చెందిన వాళ్ల నుంచే విమర్శలు రావడంతో ఈ వివాదం విషయంలో లావణ్య త్రిపాఠి సైలెంట్ అయ్యారు.కులంతో సంబంధం లేకుండా ప్రేమ వివాహానికి ఓకే చెప్పిన మెగా ఫ్యామిలీని సైతం నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు.మరోవైపు వరుణ్ లావణ్య వివాహం గ్రాండ్ గా ఇటలీలో జరగనుందని సమాచారం.టాలీవుడ్ సెలబ్రిటీలను రిసెప్షన్ కు ఆహ్వానించనున్నారని తెలుస్తోంది.

Telugu Brahmin, Lavanyatripathi, Law, Varun Tej, Varuntej-Movie

రాబోయే రోజుల్లో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి తమ ప్రేమ, పెళ్లికి సంబంధించి మరిన్ని విషయాలను వెల్లడించే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.వరుణ్ తేజ్ లావణ్య పెళ్లి తర్వాత కలకాలం అన్యోన్యంగా ఉండాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.లావణ్య త్రిపాఠిని అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది.మెగా కోడలిగా లావణ్య త్రిపాఠి పర్ఫెక్ట్ ఛాయిస్ అని కొంతమంది సోషల్ మీడియా వేదికగా చేస్తున్న కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube