రాజన్న సిరిసిల్ల జిల్లా:రెండవ విడత గొర్రెల పంపిణి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని అర్హులైన వారు గొర్రెల యూనిట్ పొందడానికి డీడీ లు తీసుకోవాలని యాదవ సంఘ మాజీ మండల అధ్యక్షులు ఒగ్గు బాలరాజు యాదవ్ అన్నారు .ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని కిష్టంపల్లి లోని యాదవ సంఘ సభ్యులతో సమావేశం నిర్వహించి డీడీ లు తీసుకోవాలని సూచించారు




Latest Video Uploads News