నయనతార(Nayanthara) లేడీ సూపర్ స్టార్ అనే పేరును సంపాయించుకొని సౌత్ ఇండియా మొత్తం మంచి పేరు సంపాదించుకుంది.సినిమాల పరం గా ఆమె ఎప్పుడు భిన్నంగానే ఉంటుంది.
అందుకే చాల మంది హీరోయిన్స్ కి సాధ్యం కానీ మైల్ స్టోన్స్ నయన్ కి సాధ్యం అయ్యాయి.అందుకు పూర్తిగా ఆమె తీసుకున్న నిర్ణయాలు, సినిమాల ఎంపిక కారణం అని చెప్పచు.
మిగతా హీరోయిన్స్ ని దరిదాపుల్లో కూడా ఆమె రానివ్వడు.ఇటీవల ఆమె పై చాల మంది రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
అయినా కూడా నయన్ తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది కానీ ఎవరికీ తల వంచదు, ఎక్సప్లనేషన్ కూడా ఇవ్వాలని ప్రయత్నించదు.
ఇక ఇటీవల మమతా మోహన్ దాస్(Mamta Mohandas) నయన్ పై కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది.తన సినిమాలో మరొక అమ్మాయి ఉంటె చేయను అని, ఇంకో హీరోయిన్ డ్యాన్స్ వేసిన తాను షూట్ కి రాను అని కండిషన్ పెట్టిందట.అందుకే హిట్ అయినా సినిమాకు క్రేజ్ మొత్తం ఆమెకే వచ్చేది.
అయితే ఇలా నయన్ పై కామెంట్స్ రావడం ఇదేమి కొత్త కాదు.సినిమాల పరంగా, వైయక్తి గతం జీవితంలోను ఆమె ఎన్నో వివాదాల్లో ఉంటూ వస్తుంది .ఆఖరికి పిల్లలను కనడం పైన కూడా ఆమె ఎన్నో ట్రోల్ల్స్ కి గురయ్యింది.అయితే ఇంత పెద్ద కాంట్రవర్సీ హీరోయిన్ గా ఒకప్పుడు శ్రీదేవి ఉంటె ఇప్పుడు నయన్ ఉంటుంది.
శ్రీదేవి(sridevi) సైతం పుట్టుక నుంచి చావు వరకు ఎంతో ఇద్దబడులను పేస్ చేసింది.చివరికి సినిమాలను ఎంచుకోవడం లోను స్టార్ హీరోలకు దీటుగా ఉండాలని ప్రయత్నించి కొన్ని సార్లు వివాదాల పాలయ్యింది.ఆలా చిరంజీవి తో ఒక ఐదారు సినిమాలు మొదలై ఆగిపోయాయి కూడా.ఇక నయన్ కూడా అదే డామినేషన్ చూపిస్తూ ఉంటుంది.అందుకే ఆమె శ్రీదేవి కన్నా ఏమాత్రం తక్కువ కాదు.హీరోయిన్స్ లలో ఇన్ని కండిషన్స్ ఉన్న కూడా స్టార్ హీరోయిన్ గా నంబర్ వన్ స్థానం లో దూసుకుపోవడం శ్రీదేవి తర్వాత కేవలం నయన్ కె చెల్లింది.
ఇక భవిష్యత్తులో కూడా ఆమె ఇలాగే కండిషన్స్ తో సినిమాలను కొనసాగిస్తోంది అనడం లో ఎలాంటి సందేహం లేదు.