వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా పలువురు నాయకుల నివాళులు రంగా విగ్రహానికి పూల మాల వేసిన తనయుడు వంగవీటి రాధాకృష్ణ పాల్గొన్న టిడిపి బోడే ప్రసాద్, జనసేన పోతిన వెంకట మహేష్ వంగవీటి రాధాకృష్ణ పేదల పెన్నిధి వంగవీటి మోహనరంగా 34యేళ్లుగా రంగా గారిని ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు ఆయన బిడ్డగా ఆశయాల సాధన కోసం కృషి చేస్తా కుల,మతాలు, రాజకీయాలకు అతీతంగా రంగా ప్రజల గుండెల్లో నిలిచారు టిడిపి బోడే ప్రసాద్ వంగవీటి మోహనరంగా చరిత్రలో నిలివిపోయిన వ్యక్తి కోట్ల మంది ప్రజల అభిమానం రంగాకే సొంతం ఆయన వారసుడిగా రాధాకృష్ణ ని మనకు అప్పగించారు పార్టీ కోసం వాడుకుని కొంతమంది రాధాకృష్ణ ను వదిలేశారు.
ఇప్పుడు ఏదో మొసలి కన్నీరు కారుస్తూ రాజకీయ ప్రయోజనం కోసం ఆరాట పడుతున్నారు రాధాకృష్ణ ను అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారు ప్రజలు వంగవీటి రాధాకృష్ణ కు మద్దతు గా నిలవాలి పోతిన వెంకట మహేష్ మాట ఇస్తే ప్రాణం పోయే వరకు పొరాడే వ్యక్తి వంగవీటి మోహనరంగా ఇప్పటికీ ఆరాధిస్తున్నారంటే ఆయన పేదల మనిషి కాబట్టే రంగా గారిని పొగుడుతారు… ఆయన బిడ్డకు అన్యాయం చేస్తారు.
రాధాకృష్ణ కు టిక్కెట్ ఇవ్వకుండా జగన్ మోసం చేశారు ఇప్పుడు ఆ పార్టీ నాయకులు రాజకీయ అనవసరాల కోసం డైలాగ్ లు చెబుతున్నారు తొమ్మిదేళ్లు ఉపయోగించుకుని సీటు ఇవ్వకపోతే జగన్ ను మీరంతా ఎందుకు ప్రశ్నించ లేదు రంగా కొడుకుకి చేసిన అన్యాయాన్ని అభిమానులు ఎవరూ మరచి పోలేదు రధా, రంగ అభిమానులు వచ్చే ఎన్నికల్లో జగన్ కు తగిన బుద్ది చెప్పాలి కొత్త జిల్లాకు రంగ పేరు పెట్టాలని కోరినా.జగన్ స్పందించ లేదు ఎందుకు పెట్టలేదు రంగా పేరు చెప్పుకునే వైసిపి నేతలు కనీసం స్మృతి వనం కూడా ఏర్పాటు చేయలేదు వైసిపి నాయకులు మాయ మాటలతో ఎల్లకాలం మోసం చేయలేరు.