కృష్ణా జిల్లా: తాడేపల్లి నివాసం నుండి రోడ్డు మార్గాన గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్.
గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయలుదేరి వెళ్లిన సీఎం జగన్.
పద్మాలయ స్టూడియోలో సూపర్ స్టార్ కృష్ణ పార్థివ దేహానికి నివాళులర్పించనున్న సీఎం జగన్.