Alia Bhatt Delivery : పెళ్లైన ఏడు నెలలకే అలియా భట్ కు డెలివరీ.. నెటిజన్లు ఏమన్నారంటే?

బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో ప్రస్తుతం అలియా భట్ కు అంచనాలకు మించిన క్రేజ్ తో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.తెలుగులో ఆమె నటించిన సినిమా కేవలం ఆర్.

 Star Actress Aliya Bhatt Delivery Details Here Goes Viral In Social Media , A-TeluguStop.com

ఆర్.ఆర్ మాత్రమే అయినా స్ట్రెయిట్ హీరోయిన్లకు ధీటుగా అలియా భట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకోవడం ద్వారా వార్తల్లో నిలవడం గమనార్హం.తాజాగా అలియా భట్ పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది.

అయితే అలియా భట్ బిడ్డకు జన్మనివ్వడంలో ఆశ్చర్యం లేకపోయినా పెళ్లైనా ఏడు నెలలకే అలియా భట్ బిడ్డకు జన్మనివ్వడంతో ఆమె గురించి సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.

అలియా భట్ పెళ్లికి ముందే గర్భవతి అయ్యారని మరి కొందరు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.గర్భవతి కావడం వల్లే అలియా భట్ పెళ్లి చేసుకున్నారని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

అలియా భట్ ఈ కామెంట్ల గురించి రియాక్ట్ కాని పక్షంలో ఈ కామెంట్లు మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.అలియా భట్ త్వరలో మళ్లీ సినిమాలతో బిజీ కానున్నారని సమాచారం.

గతంలో కూడా పలువురు సెలబ్రిటీల విషయంలో ఇదే విధంగా జరిగిందని మరి కొందరు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఈ ఏడాది వరుస విజయాలను సొంతం చేసుకున్న అలియా భట్ రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తున్న అలియా భట్ తనపై ట్రోల్స్ వచ్చినా ఆ ట్రోల్స్ ను పెద్దగా పట్టించుకోవడం లేదు.తనకు నచ్చిన కథలకు మాత్రమే అలియా భట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటం గమనార్హం.

అలియా భట్ కు సోషల్ మీడియాలో కూడా ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

Was Alia Bhatt pregnant before Marriage.?

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube