ఎలాంటి కెమికల్స్ ఉపయోగించకుండా తెల్ల జుట్టును ఐదు నిమిషాల్లో నల్లగా మార్చుకోండి ఇలా..

ఈ మధ్యకాలంలో చాలా చిన్న వయసు వారి నుండి పెద్ద వయసు వారి వరకు జుట్టు తెల్లగా మారడం మనం గమనిస్తూనే ఉంటాం.అయితే ఈ తెల్ల జుట్టు అనేది వయసుతో సంబంధం లేకుండా అందరిలో కనిపిస్తోంది.

 Turn White Hair To Black In Just Five Minutes Without Using Any Chemicals Detail-TeluguStop.com

దానిని తగ్గించుకోవడం కోసం లేదా కవర్ చేయడం కోసం మార్కెట్లో లభించే ఎన్నో రకాల ప్రొడక్ట్స్ ను, ఆయిల్స్ ను, హెయిర్ కలర్స్ ను ఈ రోజుల్లో యువత ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.అయితే వాటిలో ఉండే కెమికల్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కొంటున్నారు.

కాబట్టి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్ల జుట్టు ఐదు నిమిషాల్లో నల్లగా మార్చుకోవడానికి ఇలా చేయడం మంచిది.

దానికోసం మొదటిగా ఒక కప్పు ఎల్లిపాయల పొట్టును తీసుకోవాలి.

మనం బయటపడేసిన వెల్లిపాయల పోట్టు తెల్ల జుట్టు నల్లగా మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది.ముందుగా ఒక ఇనుప కడాయిని తీసుకొని దాంట్లో ఒక కప్పు ఎల్లిపాయ పొట్టు ఆ తర్వాత ఒక కప్పు గోరింటాకు కూడా వేసి అదంతా నల్లగా అయ్యేవరకు వేయించాలి.

ఆ తర్వాత దానిని స్టవ్ మీద నుంచి కిందకి దించి చల్లార్చాలి.ఆ తర్వాత దాన్ని పౌడర్లా చేసుకోవాలి దానికోసం మిక్సీ వేయాల్సిన అవసరం ఉండదు.

గరిటతో అటు ఇటు తిప్పితే అదే పౌడర్ అవుతుంది.ఈ పౌడర్ ను ఒక గిన్నెలో తీసుకొని మీకు ఎంత పడుతుందో అంత దాంట్లో వేసుకుని ఒక చెంచా కాపీ పౌడర్ ను కూడా కలుపుకొని ఆ తర్వాత కొంచెం కొబ్బరి నూనె కూడా కలుపుకోవడం మంచిది.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని తల వెంట్రుకలకు అప్లై చేయాలి.ఇలా కొద్దిసేపు మసాజ్ చేస్తుండాలి.అయితే ఒక గంట వరకు దాన్ని ఆరనిచ్చి ఆ తర్వాత గాడత తక్కువ గల షాంపుతో తల స్నానం చేయడం వల్ల తెల్లని జుట్టు అంతా నల్లగా మారుతుంది.ఈ మిశ్రమాన్ని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube