టీడీపీపై వైసీపీ ఎంపీ భరత్ ఫైర్ అయ్యారు.అమరావతి రైతుల పాదయాత్ర కాదు.
టీడీపీ పాదయాత్ర అన్నారు.పాదయాత్ర ప్రజా ప్రయోజనం కోసం చేయాలి.
స్వార్థం కోసం కాదు అని అన్నారు.పాదయాత్రను అడ్డుకునే ఉద్దేశం తమకు లేదు అన్నారు.
వీకేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు.విశాఖను మరో ముంబైగా అభివృద్ధి చేయడమే లక్ష్యం అని తెలిపారు.