విజయనగరం జిల్లాలో పులి సంచారం భయం గుప్పెట్లో రైతులు

విజయనగరం జిల్లాలో గత నెలరోజులుగా పులి సంచారం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంది.ఇప్పటికే కొన్నిసార్లు పులి సంచారంలో భాగంగా ఎన్నో పశువుల పైన దాడి చేసింది.

 Farmers In Guppet Are Afraid Of Tiger Migration In Vizianagaram District-TeluguStop.com

తాజాగా విజయనగరం జిల్లా మేరక ముడిదం మండలం, ఉత్తరావలి గ్రామంలో పులి సంచరిస్తూ, అక్కడున్న పశువులపై దాడి చేసి చంపింది.ఈ సంఘటనతో ఆ గ్రామ ప్రజలంతా భయభ్రాంతులకు గురయ్యారు.

ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు ప్రభుత్వం దీనిపై స్పందించి పూర్తిస్థాయిలో సహాయక చర్యలు చేపట్టాలని ఆ గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube