విజయనగరం జిల్లాలో పులి సంచారం భయం గుప్పెట్లో రైతులు
TeluguStop.com
విజయనగరం జిల్లాలో గత నెలరోజులుగా పులి సంచారం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంది.ఇప్పటికే కొన్నిసార్లు పులి సంచారంలో భాగంగా ఎన్నో పశువుల పైన దాడి చేసింది.
తాజాగా విజయనగరం జిల్లా మేరక ముడిదం మండలం, ఉత్తరావలి గ్రామంలో పులి సంచరిస్తూ, అక్కడున్న పశువులపై దాడి చేసి చంపింది.
ఈ సంఘటనతో ఆ గ్రామ ప్రజలంతా భయభ్రాంతులకు గురయ్యారు.ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు ప్రభుత్వం దీనిపై స్పందించి పూర్తిస్థాయిలో సహాయక చర్యలు చేపట్టాలని ఆ గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.
దేవకట్టా డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ సినిమా చేయబోతున్నాడా..?