ఇనయా సూర్య రిలేషన్ పై నోరు విప్పిన ఆరోహి.. ఏం చెప్పిందంటే?

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 కొట్లాటలు గొడవలతో రసవత్తరంగా సాగుతోంది.బిగ్ బాస్ హౌస్ లో ప్రవర్తన ఆలోచన విధానం ప్రేక్షకులకు అర్థం కావడం లేదు.

 Arohi On Rj Surya And Inaya Sultana Relation,arohi Rao,inaya Sultana,rj Surya, B-TeluguStop.com

మరి ముఖ్యంగా సూర్య, ఇనయా ల ప్రవర్తన పై ప్రేక్షకులు మండిపడుతున్నారు.మొన్నటి వరకు బిగ్ బాస్ హౌస్ లో ఆరోహి, సూర్య లు ఏ విధంగా ఉన్నారో మనందరికీ తెలిసిందే.

ఆరోహి బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంతవరకు వారిద్దరి మధ్య ఉన్న చనువు చూసి వారిద్దరి మధ్య ఏదో నడుస్తుంది అని ప్రేక్షకులతో పాటు పోస్ట్ నాగార్జున కూడా అనుకున్నారు.కానీ అది కన్ఫామ్ అయ్యేలోపే ఆరోహి ఎలిమీనేట్ అయి బయటకు వెళ్లిపోయింది.

అయితే ఆరోహి బయటకు సూర్య అప్పుడే ఇనయాతో పులిహోర కలపడం మొదలుపెట్టేశాడు.ఎలిమిట్ అయి బయటకు వచ్చేసిన మా మధ్య జస్ట్ ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంది అంటూ క్లారిటీ ఇచ్చింది.

అయితే మొదట్లో ఒకరినీ చూస్తే ఒకరు మండిపడిన ఇనయా సూర్య ప్రస్తుతం హౌస్ లో ఒకరి వల్ల ఒకరు పడుకోవడాలు హగ్గులు కిస్సులతో రెచ్చిపోతున్నారు.తనకు సూర్య మీద క్రష్ ఉంది అని ఇనయా చెప్పినప్పటి నుంచి వారిద్దరి మధ్య చనువు మరింత పెరుగుతూనే వచ్చింది.

దీంతో వీరిద్దరి మధ్య లవ్ ఉందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.అయితే ఇటీవల ఎపిసోడ్లో మరింత రెచ్చిపోయి ఒకటి తిన్న ఎంగిలి లాలిపాప్ ని మరొకరు తింటూ చండాలపు పనులు చేశారు.

Telugu Arohi Rao, Bigg Boss, Inaya Sultana, Nagarjuna, Rj Surya, Romance-Movie

ఇది ఇలా ఉంటే వీరిద్దరి రిలేషన్ గురించి తాజాగా ఆరోహి స్పందించింది.ఆరోహి లైవ్ లోకి వచ్చి అభిమానులతో మాట్లాడుతూ ఉండగా.ఇనయా, సూర్యల రిలేషన్ విషయంలో ప్రశ్నలు ఎదురవ్వడంతో, స్పందించిన ఆరోహి.ఇనయా, సూర్యల మధ్య ఏముందని నన్ను అడుగుతున్నారు.వాళ్ల మధ్య ఏముందో నాకేం తెలుసు.ఇనయ వైపు నుంచి మాత్రం ఏదో ఉందని అంటోందిగా దానికే తెలియాలి ఏముందో.

కొందరు వాళ్లని చూస్తే ఏమనిపిస్తోందని నన్ను అడుగుతారు.నాకేం అనిపిస్తుంది వాళ్లని చూసినా, వాళ్ళు ఏం చేసుకున్నా నాకు ఫరక్‌ పడదు.

అది వాళ్ల ఇష్టం.నా లోకం నాది.

ఇనయా, సూర్యకు క్లోజ్‌ అయితే నాకెందుకు జలస్ వస్తుంది అంటూ కాస్త ఘాటుగా స్పందించింది ఆరోహి రావ్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube