ఈ సీ: ప్రభుత్వ గోడలపై పోస్టర్లు నిషేధం

ప్రభుత్వ కార్యాలయాలు, ప్రాంగణాల గోడలపై ఎన్నికల ప్రచారానికి సంబంధించిన నినాదాలు రాయడం, పోస్టర్లు అతికించడం నిషిద్ధమని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.తగిన డబ్బులు చెల్లించి బహిరంగ స్థలాల్లో నినాదాలు రాయడానికి, పోస్టర్లు అతికించడానికి, కటౌట్లు, హోర్డింగులు, బ్యానర్లు, రాజకీయ ప్రకటనల ఏర్పాటుకు స్థానిక చట్టాలు అనుమతిస్తున్నట్లయితే ఆ పని నిబంధనల ప్రకారమే చేయాలని పేర్కొంది.

 Ec: Ban On Posters On Government Walls-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube