ఏపీ సీఎం జగన్ తో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి సమావేశం అయ్యారు.దీనిలో భాగంగా రాష్ట్రంలో శాంతి భద్రతలపై సమీక్ష చేపట్టారు.
వినాయక చవితి వేడుకల నేపథ్యంలో గణేష్ మండపాలకు అనుమతులు, భద్రతపై ఈ భేటీలో చర్చించనున్నారు.అదేవిధంగా వచ్చే నెల 1న సీపీఎస్ ఉద్యోగులు చలో విజయవాడకు పిలుపునిచ్చిన నేపథ్యంలో.
ఆ కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు.అయితే, ఈ అంశంపై కూడా డీజీపీ.
సీఎం జగన్ తో చర్చించే అవకాశం ఉంది.