సీనియర్ సిటిజన్ల కోసం ఓ స్టార్టప్ స్టార్ట్ చేయబోతున్న రతన్ టాటా!

రతన్ టాటా. పరిచయం అక్కర్లేని పేరు.

 Ratan Tata To Invest In Senior Citizens Startup Good Fellows Details, Senior Ci-TeluguStop.com

అయినా ఒకసారి పరిచయం చేసుకుందాం.రతన్ నవల్ టాటా భారతదేశ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ కు ఒకప్పటి చైర్మన్.1990 నుండి 2012 వరకు టాటా గ్రూపుకు చైర్మన్ గా వున్న ఆయన తరువాత అక్టోబరు 2016 నుండి ఫిబ్రవరి 2017 వరకు టాటా గ్రూఫుకు ఇంటెరిమ్‌ చైర్మన్ గా ఉన్నాడు.ప్రస్తుతం టాటా ఛారిటబుల్ ట్రస్టులకు అధిపతిగా కొనసాగుతున్నాడు.1937లో టాటా కుటుంబంలో టాటా గ్రూపు వ్యవస్థాపకుడు జమ్‌షెడ్జీ టాటా కు మునిమనుమడుగా జన్మించాడు.1991 లో జె.ఆర్.డి టాటా పదవీ విరమణ చేసిన తరువాత అతనికి వారసునిగా భాద్యతలు చేపట్టాడు.

భారతీయులలో అత్యున్నతమైన సంపన్నులలో ఈయన ఒకరు.ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆయన గొప్ప పారిశ్రామికవేత్తగా పేరుపొందారు.కాగా రతన్ టాటాకు మన దేశంలో భారీ ఫ్యాన్ బేస్ ఉంది.చాలా మంది ఆయన ఐడియాలజీకి ఫ్యాన్స్ అయితే మరి కొందరు అతని సింప్లిటీకి ఫిదా అవుతారు.

ఇకపోతే రతన్ టాటా తాజాగా ఓ స్టార్టప్ కంపెనీ ‘గుడ్ ఫెలోస్’లో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమయ్యారు.

Telugu Fellows, Ratan Tata, Senior Citizens, Seniorcitizens, Shantanu, Start, La

‘గుడ్ ఫెలోస్’ సంస్థను షంతను నాయుడు సీనియర్ సిటిజన్స్‌కు సేవ అందించేందుకు స్థాపించాడు.ఇందులో పెట్టుబడి పెట్టేందుకు ఇప్పుడు రతన్ టాటా ముందుకు రావడం ఇపుడు మార్కెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.తాజాగా టాటా ఈ సంస్థను ప్రారంభించారు.ఈ సందర్భంగా టాటా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.‘ఒంటరిగా జీవితం గడపడం, ఓ తోడు కోసం ఎదురుచూడటం ఎలా ఉంటుందో మీకు తెలీదు’ అని అన్నారు.అంతేకాకుండా తాము వృద్ధులు అయ్యేవరకు ఎవరూ కూడా వృద్ధాప్యం గురించి పట్టించుకోరు అని రతన్ టాటా అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube