ఆ స్టార్ హీరో మాత్రమే కష్టపడి పైకి వచ్చాడు.. శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు?

రెండు తెలుగు రాష్ట్రాల్లో శ్రీరెడ్డి తన కామెంట్ల ద్వారా ఎన్నో సంచలనాలు సృష్టించారనే సంగతి తెలిసిందే.శ్రీరెడ్డి గురించి కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేసినా ఆమె గురించి చాలామందిలో సదభిప్రాయం ఉంది.

 Srireddy Sensational Comments About Mega Family Goes Viral , Mega Family, Srired-TeluguStop.com

అయితే మెగా ఫ్యామిలీ గురించి, ఇతర విషయాల గురించి శ్రీరెడ్డి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.నేను ఇండస్ట్రీలో ఎదగకుండా మెగా ఫ్యామిలీ తొక్కేసిందని శ్రీరెడ్డి తెలిపారు.

కర్మ అనేది ఎవరినీ వదిలిపెట్టదని పవన్, నాగబాబులకు ఏం జరిగిందో అందరికీ తెలుసని శ్రీరెడ్డి చెప్పుకొచ్చారు.నేను పైకి రాకుండా మెగా కుటుంబం అడ్డుకుందని అయితే దేవుడు మెగా కుటుంబం పునాదులను కదుపుతున్నాడని శ్రీరెడ్డి చెప్పుకొచ్చారు.

మెగా కుటుంబం నుంచి బన్నీ మాత్రమే ప్రతిభతో పైకి వచ్చాడని ప్రతిభ లేని వాళ్లు పండిపోయిన పండ్లలా రాలిపోతున్నారని శ్రీరెడ్డి పేర్కొన్నారు.

మెగా కుటుంబంలో ఆడపిల్లల జీవితాలు ఏ విధంగా ఉన్నాయో అందరికీ తెలుసని శ్రీరెడ్డి చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం మెగా ఫ్యామిలీని ఎవరూ పట్టించుకోవడం లేదని సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది బ్రతుకుతున్నారని శ్రీరెడ్డి అన్నారు.మెగా ఫ్యామిలీ ఎంతోమంది హీరోలను తొక్కేసిందని కర్మ ఎవరినీ వదలదని శ్రీరెడ్డి తెలిపారు.

నాపై కేసులు పెట్టారని బిగ్ బాస్ షోకు నేను రాకుండా అడ్డుకున్నారని ఆమె అన్నారు.

Telugu Sensational, Sri-Movie

యూట్యూబ్ వీడియోలు చేయడం ద్వారా నేను లైఫ్ ను నిలబెట్టుకుంటున్నానని ఆమె చెప్పుకొచ్చారు.ప్రతిభ ఉన్నా నాకు అవకాశాలు రాకుండా చేస్తున్నారని అయితే ఒక వర్గం ప్రేక్షకులు నన్ను సపోర్ట్ చేస్తున్నారని ఆమె తెలిపారు.నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్లను కర్మ వదిలిపెట్టదని ఆమె చెప్పుకొచ్చారు.

శ్రీరెడ్డి చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.శ్రీరెడ్డి కామెంట్ల గురించి నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

శ్రీరెడ్డికి గతంతో పోల్చి చూస్తే ఆఫర్లు సైతం తగ్గాయనే సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube