విశాఖ పట్నం గురువారం నోవోటెల్ లో జోనల్ మీట్ ఆఫ్ ఏస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ఇంపాక్ట్ ఆన్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ పై ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల శాఖల మహిళా అధికారులు, స్వచ్ఛంద సంస్థలు తో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మహిళా శిశు అభివృద్ధి సహాయ మంత్రి డాక్టర్ ముంజపర మహేంద్ర భాయ్, రాష్ట్ర మహిళా శిశు, విభిన్న ప్రతిభావంతులు శాఖల మంత్రి కె.వి.
ఉష శ్రీచరణ్, కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ కార్యదర్శి ఇండెవర్ పాండే, రాష్ట్ర మహిళా శిశు, విభిన్న ప్రతిభావంతులు, వృద్ధులు శాఖ ముఖ్య కార్యదర్శి ఎ.ఆర్.అనూరాధ, కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ అదనపు కార్యదర్శి అతిథి దాస్ రౌత్, కేంద్ర ప్రభుత్వం నుండి నీతిఅయోగ్, ఏస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ కార్యక్రమాల మిషన్ డైరెక్టర్ రాకేష్ రంజన్, అనకాపల్లి పార్లమెంటు సభ్యులు బివి సత్యవతి, జిల్లా పరిషత్ అధ్యక్షులు సుభద్ర, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున, విజయనగరం జిల్లా కలెక్టర్ ఎ.సూర్య కుమారి, మహిళా శిశు సంక్షేమ సంచాలకులు డాక్టర్ ఎ.సిరి, ఆయా రాష్ట్రాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.