మహాత్మా జ్యోతిరావు పూలే కు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన నివాళులు

జ్యోతిరావు పూలే జయంతి సందర్బంగా జిల్లా కాంగ్రెస్ నగర అధ్యక్షులు మహమ్మద్ జావేద్ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ వద్ద ఉన్న జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు, ఈ సందర్భంగా జావేద్ మాట్లాడుతూ.దళిత బహుజన జనోద్ధరణ కోసం జీవిత కాలం పూలే చేసిన కృషి భారత సమాజంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని అన్నారు .

 Congress Leaders Pay Solid Tributes To Mahatma Jyotirao Poole-TeluguStop.com

వివక్ష లేని సమానత్వ సమాజం కోసం జీవితాంతం శ్రమించిన గొప్ప యోధుడు అని కొనియాడారు .ప్రతి ఒక్కరూ ఆయనను స్పూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు .ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు భిక్షపతి రాథోడ్ , కార్పొరేటర్ మాలీద్ వెంకటేశ్వర్లు , హుసేన్ , బెడద సత్యనారాయణ , లక్ష్మీపత్ రాథోడ్ , యాసిన్ , అంజనీ , నాగేశ్వర్ రావు , రవికుమార్ , కాలంగి కనకరాజు , గడ్డం వెంకటయ్య , గౌసు , జహీర్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube