థైరాయిడ్ నియంత్రణ కోసం.. ఈ నివారణలను ప్రయత్నించండి..!

ఈ మధ్యకాలంలో పెరుగుతున్న అనారోగ్య సమస్యలలో థైరాయిడ్( Thyroid ) మొదటి స్థానంలో ఉందని చెప్పవచ్చు.అయితే చాలామంది ఈ మధ్యకాలంలో థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు.

 Try These Remedies For Thyroid Control , Health Problems , Thyroid ,fatigue, H-TeluguStop.com

అయితే థైరాయిడ్ యొక్క ప్రధాన లక్షణాలు విపరీతమైన అలసట, జుట్టు రాలడం, బరువు పెరగడం, నిద్రలేమి, మలబద్ధకం, నిరాశ, కండరాల నొప్పి.అయితే థైరాయిడ్ వ్యాధులను నియంత్రించడానికి కొన్ని ఇంటి నివారణలు ప్రయత్నించడం మంచిది.

మన గొంతులోని సీతాకోకచిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంధి శరీరంలోని చాలా ప్రక్రియలను నియంత్రిస్తుంది.అలాగే బరువు నిర్వహణ ఈ గ్రంధి యొక్క కొన్ని ముఖ్యమైన విధులు.

అయితే థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు సమస్యలను నియంత్రించుకోవడానికి కొన్ని ఇంటి నివారణలను ప్రయత్నించాలి.అయితే ఆ నివారణలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…

Telugu Coconut Oil, Problems, Tips, Honey, Insomnia, Muscle Pain, Thyroid, Vitam

థైరాయిడ్ గ్రంధి మెరుగ్గా పనిచెయ్యడానికి కొబ్బరి నూనె ( Coconut Oil )సహాయపడుతుంది.కొబ్బరి నూనె ను వేడి చేయని రూపంలో తీసుకుంటే బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.అలాగే ఇది జీవక్రియను పెంచుతుంది.

అంతేకాకుండా శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తుంది.అంతేకాకుండా ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది.

దీన్ని తీసుకోవడం వలన శరీరంలోని కొవ్వును నియంత్రిస్తుంది.అంతేకాకుండా శరీరం నుండి టాక్సిన్స్ ను బయటికి తీసేస్తుంది.

అంతేకాకుండా పోషకాలను శుభ్రం చేయడంలో కూడా సహాయపడుతుంది. ఆపిల్ సైడర్ వెనిగర్( Apple Cider Vinegar ) నీటిలో తేనె ( Honey )కలిపి ప్రతి రోజు ఉదయం తాగితే మంచి ఫలితం ఉంటుంది.

అల్లం థైరాయిడ్ కు సులభమైన ఇంటి నివారణ అని చెప్పవచ్చు.ఎందుకంటే అల్లం లో పొటాషియం, మెగ్నీషియం లాంటి ముఖ్యమైన ఖనిజాలు ఉన్నాయి.

Telugu Coconut Oil, Problems, Tips, Honey, Insomnia, Muscle Pain, Thyroid, Vitam

ఇది థైరాయిడ్ సమస్యలను( Thyroid problems ) తగ్గించడంలో సహాయపడుతుంది.విటమిన్లు థైరాయిడ్ సమస్యల యొక్క మూల కారణాలతో పోరాడటానికి సహాయపడతాయి.అయితే థైరాయిడ్ గ్రంధి సక్రమంగా పనిచేయడానికి బి విటమిన్లు చాలా అవసరం.కాబట్టి థైరాయిడ్ తో బాధపడేవారు విటమిన్ బి12( Vitamin b12 ) తీసుకుంటే సహాయపడుతుంది.

అందుకే రోజువారి ఆహారంలో గుడ్లు, మాంసం, చేపలు, చిక్కుళ్ళు, పాలు, గింజలు లాంటివి చేర్చుకోవడం వలన మంచి ఫలితం ఉంటుంది.విటమిన్ D లోపం కూడా థైరాయిడ్ సమస్యలకు దారితీస్తుంది.

కాబట్టి చర్మానికి రోజుకు కనీసం 15 నిమిషాలు సూర్య రష్మి గురి చేసేలా చూసుకోవడం మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube