కండరాల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే జాగ్రత్త..!

ముఖ్యంగా చెప్పాలంటే మన శరీరానికి కావలసిన అత్యంత ముఖ్యమైన మినరల్ మెగ్నీషియం( Magnesium ) అని నిపుణులు చెబుతున్నారు.

అలాగే జీవక్రియ సజావుగా సాగేందుకు అది ఎంతో ముఖ్యమని చెబుతున్నారు.

ఇంకా చెప్పాలంటే శరీరంలో మెగ్నీషియం తగ్గడం వల్ల కండరాల నొప్పులు వస్తాయి.ఒక్కోసారి ఈ కండరాలు పట్టేస్తాయి.

అలాగే వ్యాకోచసంకోచాలకు కావాల్సింది మెగ్నీషియమే.ఈ మినరల్ మీ శరీరంలో తగినంత స్థాయిలో లేకపోతే కాళ్లు, పొత్తి కడుపు సహా శరీరమంతటా నొప్పులు వస్తాయి.

అలాగే మెగ్నీషియం డెఫిషియన్సీ కారణంగా అలసట ఉంటుంది.

Advertisement

ఇంట్లో చెప్పాలంటే ఈ సమస్య చివరకు గుండె సంబంధిత సమస్యలకు దారి తీస్తుంది.అలాగే మెగ్నీషియం వల్ల రక్తనాళాలు రిలాక్స్ అవుతాయి.ముఖ్యంగా చెప్పాలంటే నాడీ వ్యవస్థ సక్రమంగా పని చేయాలంటే ఈ మినరల్ ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.

న్యూరో ట్రాన్స్పీటర్లను నియంత్రించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.ఇంకా చెప్పాలంటే శరీరంలో మెగ్నీషియం స్థాయిలు తగ్గితే మానసిక ఆరోగ్యం( Mental health ) కూడా లోపిస్తుంది.

అలాగే ఎముకలు పటిష్టతకు ఇది ఎంతో ముఖ్యం.అలాగే శరీరంలో మెగ్నీషియం లెవెల్స్ తగ్గడం వల్ల ఎముకలు సాంద్రత కోల్పోతాయి.

ఫలితంగా ఆస్టియోపోరోసిస్ రిస్క్ ఉంటుంది.ఎముకలు గట్టిగా ఉండాలంటే కాల్షియం, విటమిన్ డి తో పాటు మెగ్నీషియం కూడా ఉండాలి.ముఖ్యంగా చెప్పాలంటే వివిధ హార్మోన్లను కూడా ఇది నియంత్రిస్తుంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

అలాగే మెగ్నీషియం లోపిస్తే అలసట, నిద్రలేమి( Insomnia ) వంటి సమస్యలు వస్తాయి.ఈ లోపం ఉన్న వారు దుంపబచ్చలి, క్వినోవా, గోధుమ, బాదం, జీడిపప్పు, వేరుశనగ, అవకాడో, బ్లాక్ బీన్స్ ఎక్కువగా ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.

Advertisement

లేదంటే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు పాటించి గుండె సంబంధిత సమస్యలను రాకుండా చూసుకోవాలి.

తాజా వార్తలు