యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం కొనపూర్ గ్రామంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన కోమటిరెడ్డి.కోమటిరెడ్డి కామెంట్స్.
నల్గొండ ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నాడు.మా పక్కనే మల్లన్న, కొండపోచమ్మ ప్రాజెక్టులు నిర్మించారు.
కొండపోచమ్మ, మల్లన్న ప్రాజెక్టుల పై పెట్టిన శ్రద్ధ భస్వపూర్,గంద్దమల్ల ప్రాజెక్టులపై పెడితే భువనగిరి జిల్లా సశ్యశ్యామలం అవుతుంది.ఆలేరు, భువనగిరి ప్రజలు ఎం పాపం చేశారు.
మా పక్కనుండే నీళ్లు పోతున్న మాకు ప్రయోజనం లేకుంటే మా రైతన్నలకు బాధ రెట్టింపు అవుతుంది.
మీ మంత్రులకు, MLA లకు నీతో మాట్లాడటానికి ధైర్యం లేదు కొండపోచమ్మ లో నిండా నీళ్లు ఉన్న ఎటు పంపించాలో తెలియడం లేదు.
వైకుంఠ దామాలు, రైతు కేంద్రాలు కేంద్రం నిధులు కేసీఆర్ డబ్బా కొట్టుకుంటున్నాడు.సర్పంచ్, ఎంపీటీసీ లకు ఆ నిధులు ఇస్తే గ్రామాల్లో డ్రైనేజి, రోడ్డులతో అభివృద్ధి చేస్తారు.