ఉద్యోగస్తులు చర్చలకు రావాలి పేర్ని నాని..

జిల్లా కేంద్రాల పై అభ్యంతరాలు ఉంటే చెప్పండి…గతం లో జిల్లా కేంద్రాలు ఎంతెంత దూరం ఉండేవి రంపచోడవరం కాకినాడ ఎంత దూరం.ఒక కులసంఘానికి ప్రాతినిద్యం వహించే నాయకుడు రాగద్వేషాలు లేకుండా ఉండాలి హరిరామ జోగయ్య రాజకీయ నాయకుడు.

 Perni Nani Comments On Govt Employess, Perni Nani , New Districts , Ysrcp , Ys J-TeluguStop.com

విజయవాడ జిల్లా కు వంగవీటి రంగా పేరు పెట్టాలనే డిమాండ్ పై కలెక్టర్ కు కలిసి వారి వారి అభిప్రాయాలను చెప్పండి.మెజారిటీ ప్రజలు ఆమోదం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.

పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన చేసాం.ఉద్యోగస్తులు చర్చలకు రావాలి.

వస్తేనే ఈ సమస్య కు పరిష్కారం లభిస్తుంది.చర్చలకు వచ్చి ఆర్థికశాఖ చెప్పింది తప్పు అని నిరూపిస్తే ముఖ్యమంత్రి కి చెప్పి మేము ఒప్పించే ప్రయత్నం చేస్తాం

.

Perni Nani Comments On Govt Employess, Perni Nani , New Districts , Ysrcp , Ys Jagan , Ap Govt , Employees , Prc, - Telugu Ap, Employees, Districts, Perni Nani, Ys Jagan, Ysrcp

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube