బంపర్ ఆఫర్ పట్టేసిన బంగార్రాజు డైరక్టర్..!

కింగ్ నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన బంగార్రాజు సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నారు.సంక్రాంతికి అసలైన సినిమాగా బంగార్రాజు ప్రేక్షకులను మెప్పిస్తుంది.

 Kalyan Krishna Bumper Offer Gnanavel Raja , Kalyan Krishna , Gnanavel Raja, Tami-TeluguStop.com

ఇక ఈ సినిమాతో డైరక్టర్ గా కళ్యాణ్ కృష్ణ మరోసారి తన సత్తా చాటాడు.సోగ్గాడే చిన్ని నాయనా సెంటిమెంట్ ని రిపీట్ చేస్తూ కళ్యాణ్ కృష్ణ బంగార్రాజుని కూడా హిట్ చేశారు.

ఇక ఈ సినిమాతో డైరక్టర్ కళ్యాణ్ కృష్ణకి మంచి పేరు వచ్చింది.సినిమా ఇలా హిట్ అయ్యిందో లేదో అలా మరో బంపర్ ఆఫర్ పట్టుకున్నాడు.

కళ్యాణ్ కృష్ణతో తమిళ స్టార్ ప్రొడ్యూసర్ జ్ఞానవెల్ రాజా సినిమా ఫిక్స్ చేసుకున్నారు.తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్ మూవీ ఒకటి స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది.స్టూడియో గ్రీన్ బ్యానర్ లో ఈ ప్రాజెక్ట్ వస్తుంది.అయితే ఈ సినిమాలో హీరో ఎవరన్నది మాత్రం ఇంకా రివీల్ చేయలేదు.

బంగార్రాజు సినిమాతో హిట్ అందుకున్న కళ్యాణ్ కృష్ణ నెక్స్ట్ ప్రాజెక్ట్ గా బైలింగ్వల్ మూవీ ఛాన్స్ అందుకున్నాడని చెప్పొచ్చు.నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన బంగార్రాజు సినిమా వాళ్లిద్దరి కాంబోలో మరో హిట్ సినిమాగా నిలిచింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube