దెందులూరు మాజీ ఎమ్మెల్యే టిడిపి రెబల్ నాయకుడు చింతమనేని ప్రభాకర్ కి దెందులూరు వైసీపీ ఎమ్మెల్యే కొటార్ అబ్బయ్య చౌదరి ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు.నోరు అదుపులో పెట్టుకోకపోతే చర్మం వలీ చేస్తా అంటూ పరుష పదజాలం వాడారు.
తెలుగుదేశం పార్టీ నాయకులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని అబ్బాయి చౌదరి తెలియజేశారు.ముఖ్యమంత్రి గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని టిడిపి నేతలను హెచ్చరించారు.
ముఖ్యంగా చింతమనేని ప్రభాకర్ నీ హెచ్చరిస్తున్న.నియోజకవర్గం అభివృద్ధి కోసం ఓర్పుతో సహనంతో.
వెళ్తున్నాం.చేత కాక కాదు.
రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తే వైసిపి నాయకులు.కార్యకర్తలు.
చూడండి అంటే చర్మం వొలిచే రీతిలో.అంతా సిద్ధంగా ఉన్నారన్న.
విషయం మీరంతా గుర్తుపెట్టుకోవాలి అంటూ చింతమనేని ప్రభాకర్ ని వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి హెచ్చరించారు.ఇటీవల టిడిపి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దెందులూరు నియోజకవర్గంలో పెట్రోల్ డీజిల్ నిరసన కార్యక్రమంలో.
పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో.ఆయనను విశాఖపట్టణంలో పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది.
అనంతరం మీడియా సమావేశం నిర్వహించి వైసీపీ ప్రభుత్వం పై చింతమనేని తీవ్రస్థాయిలో మండిపడ్డ టంతో.చింతమనేని చేసిన వ్యాఖ్యలకు దెందులూరు ఎమ్మెల్యే వైసీపీ యువనేత అబ్బాయి చౌదరి తాజాగా కౌంటర్లు వేయడం జరిగింది.