వైరల్... తెలుగులో తన భార్యకు డేవిడ్ వార్నర్ ప్రపోజల్

మన దేశంలో క్రికెట్ ను ఎంతగా ఇష్టపడతారో మనకు తెలిసిందే.ఇక క్రికెట్ అంటే ఎక్కువ మందికి గుర్తుకు వచ్చేది ఐపీఎల్.

ఐపీఎల్ వచ్చిందంటే క్రికెట్ ఫ్యాన్స్ కు ఇక పండగే అని చెప్పవచ్చు.అంతలా ఐపీఎల్ ను ఆస్వాదిస్తారు మన దేశపు క్రికెట్ ఫ్యాన్స్.

అయితే క్రికెటర్ లు కూడా గ్రౌండ్ లో తమ విధ్వంసక ఆట తీరుతోనే కాక మ్యాచ్ అనంతరం రకరకాల కార్యక్రమాలతో ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేస్తుంటారు మన క్రికెట్ స్టార్.ఇక ఐపీఎల్ అంటేనే స్వదేశీ, విదేశీ ఆటగాళ్ళ సమూహం.

ఇక విదేశీ ఆటగాళ్ళకు ఇక్కడ ప్రత్యేకంగా అభిమానులు ఉన్న విషయం మనకు తెలిసిందే.విదేశీ క్రికెటర్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది డాషింగ్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్.

Advertisement

వార్నర్ క్రికెట్ తోనే కాక సోషల్ మీడియాలోనూ హల్ చల్ చేస్తున్నాడు.టిక్ టాక్ లో టాలీవుడ్, కోలీవుడ్ ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియా లో దుమ్మురేపుతున్న విషయం తెలిసిందే.

అయితే టిక్ టాక్ లో బుట్ట బొమ్మ సాంగ్ ఎంత పెద్దగా వైరల్ అయిన విషయం తెలిసిందే.తాజాగా తెలుగులో ఇంస్టాగ్రామ్ లో తన భార్యకు ప్రపోజ్ చేసాడు డేవిడ్ వార్నర్.

నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ తెలుగులో పోస్ట్ చేసాడు డేవిడ్ వార్నర్.ఈ వార్త నెట్టింట్లో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు