తెల్ల 'కాకి'ని ఎప్పుడైనా చూశారా ?

అవును ఎప్పుడైనా చూశారా ? అసలు కాకి అంటే నలుపు.అలాంటిది తెల్ల కాకులు ఉండటం ఏంటి ? అని ఆశ్చర్యపోతున్నారా? కానీ నిజంగానే తెల్ల కాకులు ఉన్నాయి.కానీ అవి అడవుల్లో ఉంటాయట.మనుషులకు ఆ కాకులు చాలా అరుదుగా కనిపిస్తుంటాయట.ఇంకా అలాంటి తెల్ల కాకి ఇప్పుడు ఢిల్లీలో కావు కావు అంటూ తిరుగుతుంది.

 White Color Crow Spotted In Delhi Street , Black Color Crow, White Color Crow, D-TeluguStop.com

అయితే ఇలా కాకి ఇలా తిరగడానికి కరోనా వైరస్ లాక్ డౌన్ ఏ కారణమట.

కరోనా వైరస్ ని నియంత్రించేందుకు గత కొన్ని నెలలుగా లాక్ డౌన్ అమలు చేశారు.దీంతో ఎక్కడ కనిపించని వన్యప్రాణులు అన్ని రోడ్లపైకి వస్తున్నాయి.రోడ్లపైకి వచ్చి ఎంతో స్వేచ్ఛగా తిరుగుతున్నాయి ఆ వన్యప్రాణాలు.

ఇంకా ఈ నేపథ్యంలోనే ఆ కాకి కూడా ఢిల్లీలో తెగ తిరిగేస్తుంది.

ఇంకా ఈ తెల్లకాకిని అల్బినో అని పిలుస్తుంటారు.ఎప్పుడు నగరాల్లో ఉండే ఈ కాకిని చూసి అందరూ షాక్ అయిపోయారు.

దీంతో ఆ తెల్ల కాకి ఫోటోలు తీసి సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు.ఇంకేముంది ఆ తెల్లకాకి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube