ఈ వింత జీవిని చూస్తే హడలిపోతారు!

కలికాలంలో ప్రతి ఒక్కటి వింతగానే జరుగుతున్నాయి.ఇంకా అలానే కొన్ని కొన్ని జీవరాసులు కూడా.

 Strange Creature Goes Viral In Social Media , Strange Creature, Social Media Fro-TeluguStop.com

కొన్ని వింత జీవులను ఎప్పుడు చూసి ఉండము.అలాంటి వింత జీవులు ఉన్నాయ్ అనేది కూడా మనకు తెలిసి ఉండదు.

అలా ఉంటాయి ఆ వింత జీవులు.ఇంకా ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరో వింత జీవి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఆ వీడియోలోని ఆ వింత జీవిని చూస్తే ఎవరైనా సరే భయపడి చస్తారు.అసలు ఆ జీవి ఎలా ఉంది అంటే? శరీరం చూసేందుకు పిట్ట పిల్లలాగే ఉన్నప్పటికీ నోరు చూస్తే మాత్రం పిచ్చి కుక్క నోరు చూసినట్టే ఉంది.రౌండ్ గా ఉన్న దాని నోరు చుట్టూ పట్టుకుంటే కండ ఊడిపోయేలాంటి పళ్లు ఉన్నాయ్.నిజంగా ఆ వింత జీవిని చూస్తే వణికిపోతారు.

@Animalsandfools అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన వీడియోలో ఈ వింత జీవి కనిపించింది.ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..దీనికి కప్పలాగ నాలుగు కళ్లు, ఒక కన్ను, నలుపు, తెలుపు, ఎరుపు రంగుల్లో నోరు ఉన్నాయి.

అలాంటి ఈ జీవిని చూసి ఇది ఏ జంతువో కామెంట్ రూపంలో తెలియచేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube