ఈ వింత జీవిని చూస్తే హడలిపోతారు!

ఈ కలికాలంలో ప్రతి ఒక్కటి వింతగానే జరుగుతున్నాయి.ఇంకా అలానే కొన్ని కొన్ని జీవరాసులు కూడా.

కొన్ని వింత జీవులను ఎప్పుడు చూసి ఉండము.అలాంటి వింత జీవులు ఉన్నాయ్ అనేది కూడా మనకు తెలిసి ఉండదు.

అలా ఉంటాయి ఆ వింత జీవులు.ఇంకా ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరో వింత జీవి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఆ వీడియోలోని ఆ వింత జీవిని చూస్తే ఎవరైనా సరే భయపడి చస్తారు.

అసలు ఆ జీవి ఎలా ఉంది అంటే? శరీరం చూసేందుకు పిట్ట పిల్లలాగే ఉన్నప్పటికీ నోరు చూస్తే మాత్రం పిచ్చి కుక్క నోరు చూసినట్టే ఉంది.

రౌండ్ గా ఉన్న దాని నోరు చుట్టూ పట్టుకుంటే కండ ఊడిపోయేలాంటి పళ్లు ఉన్నాయ్.

నిజంగా ఆ వింత జీవిని చూస్తే వణికిపోతారు.@Animalsandfools అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన వీడియోలో ఈ వింత జీవి కనిపించింది.

ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.దీనికి కప్పలాగ నాలుగు కళ్లు, ఒక కన్ను, నలుపు, తెలుపు, ఎరుపు రంగుల్లో నోరు ఉన్నాయి.

అలాంటి ఈ జీవిని చూసి ఇది ఏ జంతువో కామెంట్ రూపంలో తెలియచేయండి.

ఆ వైసీపీ ఎమ్మెల్యే పార్టీ మారుతున్నారా ?  ఒకటే హడావిడి