తమిళ్ సినిమా డైరెక్టర్ తో పవన్ కళ్యాణ్ సినిమా సెట్ చేసిన త్రివిక్రమ్...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకున్న నటుడు పవన్ కళ్యాణ్.( Pawan Kalyan ) అయితే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగుతున్నాయి.

 Trivikram Set Pawan Kalyan Film With Tamil Film Director Details, Trivikram ,paw-TeluguStop.com

ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ తనదైన రీతిలో వరుస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.ఇక ఇప్పటికే సెట్స్ మీద మూడు సినిమాలు ఉన్నప్పటికీ మూడు సినిమాలను కంప్లీట్ చేసి మరికొన్ని సినిమాలకు కూడా సైన్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇందులో భాగంగానే డైరెక్టర్ త్రివిక్రమ్( Director Trivikram ) కూడా పవన్ కళ్యాణ్ కి రెండు మూడు సినిమాలను సెట్ చేసే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది.

 Trivikram Set Pawan Kalyan Film With Tamil Film Director Details, Trivikram ,Paw-TeluguStop.com
Telugu Vishnuvardhan, Guntur Kaaram, Pawan Kalyan, Tamil, Tollywood, Trivikram-M

ఇక తమిళ్ సినిమా డైరెక్టర్ అయిన విష్ణువర్ధన్( Director Vishnuvardhan ) డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయాలనుకుంటున్నాడట.ఇంకా ఇప్పటికే విష్ణువర్ధన్ పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేశాడు.అయితే ఈ సినిమా బాక్సఫీస్ వద్ద ఆశించిన మేరకు సక్సెస్ అయితే సాధించలేదు.

ఇక దాంతో మళ్లీ వీళ్ళ కాంబినేషన్ లో ఒక సినిమా రావాలని ప్రేక్షకులు కొంతవరకు నిరాశ చెందుతున్నారు.అయితే ఈ సినిమాకి సంబంధించిన కథను త్రివిక్రమ్ అందించబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.

మరి త్రివిక్రమ్ ఈ మధ్య గుంటూరు కారం( Guntur Karam ) సినిమాతోనే చాలా విమర్శలను ఎదుర్కొన్నాడు.

Telugu Vishnuvardhan, Guntur Kaaram, Pawan Kalyan, Tamil, Tollywood, Trivikram-M

మరి ఇప్పుడు ఈ సినిమాతో ఎలాంటి కథను అందిస్తాడు అనేది కూడా ఆసక్తికరంగా మారింది.నిజానికి త్రివిక్రమ్ చేస్తున్న సినిమాలు ఏవీ కూడా ఆశించిన మేరకు సక్సెస్ అయితే సాధించడం లేదు.ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ కెరియర్ గాడిలో పడ లేదు.

ఆయన పవన్ కళ్యాణ్ కెరియర్ గురించి మాత్రం చాలా బాగా ఆలోచిస్తున్నాడనే చెప్పాలి…ఇక మొత్తనికైతే వీళ్ళ మధ్య ఉన్న మంచి అనుబంధాన్ని చాటుకుంటున్నారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube