సంగారెడ్డిలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి డ్రైవర్ అరెస్ట్..!!

ఏపీలోని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(Pinnelli Ramakrishna Reddy) డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ మేరకు తెలంగాణలోని సంగారెడ్డిలో( Sangareddy) ఆయనను అరెస్ట్ చేశారు.

 Mla Pinnelli Ramakrishna Reddy Driver Arrested In Sangareddy..!!, Mla Pinnelli R-TeluguStop.com

కారులోనే మొబైల్స్ ను వదిలేసి పిన్నెల్లి సోదరులు పారిపోయారని తెలుస్తోంది.కాగా మాచర్లలో ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో పిన్నెల్లిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే స్పెషల్ టీమ్స్ హైదరాబాద్ (Hyderabad)లోనూ సోదాలు నిర్వహిస్తున్నాయి.కాగా ఈవీఎం ధ్వంసం ఘటనలో పిన్నెల్లిని ఏ1 నిందితుడిగా చేర్చిన పోలీసులు ఆయనపై పది సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube