హైదరాబాద్ లో నిషేధిత బి.జి పత్తి విత్తనాలు సీజ్..!

హైదరాబాద్ లో( Hyderabad ) నిషేధిత బి.జి పత్తి విత్తనాలు( Banned BG Cotton Seeds ) పట్టుబడ్డాయి.

 Banned Bg Cotton Seeds Seized In Hyderabad Details, Banned Bg Cotton Seeds, Five-TeluguStop.com

ఈ క్రమంలో విత్తనాలను అక్రమంగా తరలిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.కాగా సుమారు 12 వందల కిలోల నిషేధిత పత్తి విత్తనాలను పోలీసులు సీజ్ చేశారు.పట్టుబడిన పత్తి విత్తనాలు విలువ దాదాపు రూ.36 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.

అయితే కర్ణాటక నుంచి తెలంగాణలోని మంచిర్యాలకు( Mancherial ) తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారని సమాచారం.ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఈ క్రమంలోనే గత కొన్నేళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా కొందరు దందాను కొనసాగిస్తున్నట్లు గుర్తించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube