నువ్వు గెలవడం నేను చూడాలి.. సమంత పోస్ట్ ఎవరి గురించో తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా సక్సెస్ అందుకున్నటువంటి నటి సమంత (Samantha) ప్రస్తుతం ఇండస్ట్రీకి చిన్న విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే .ఈమె అనారోగ్య సమస్యలతో బాధపడటంతో ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.

 Samantha Latest Post Goes Viral In Social Media , Samantha, Latest Post, Maa Int-TeluguStop.com

అయితే త్వరలోనే తిరిగి ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.ప్రస్తుతం ఈమె హీరోయిన్ గా మాత్రమే కాకుండా నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే తన నిర్మాణ సంస్థలో సమంత మా ఇంటి బంగారం (Maa Inti Bangaram) అనే సినిమాని కూడా ప్రకటించారు.

తన నిర్మాణ సంస్థలో ఈమె మొదటిసారి ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తరచూ తన హెల్త్ కి సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకున్నటువంటి ఈమె తాజాగా ఒక కొటేషన్ షేర్ చేస్తూ చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది.మరి ఇందులో సమంత నువ్వు గెలవడం నేను చూడాలి అంటూ ఒక పోస్ట్ చేశారు.

నీ హృదయం ఏం కోరుకుంటుందో నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావో దానికి నేను మద్దతు తెలుపుతాను.మీరు విజయానికి అర్హులు అంటూ ఈ సందర్భంగా సమంత చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎవరికి మద్దతు తెలుపుతున్నారు.ఎవరి విజయాన్ని సమంత కోరుకుంటున్నారనే విషయంపై పెద్ద ఇద్దరు సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.మరి సమంత మద్దతు ఎవరికి అనేది తెలియాలి అంటే సమంత స్పందించాల్సి ఉంది.

ఇక సమంత నటించిన సిటాడేల్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.ఇక ఈమె చివరిగా ఖుషి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube