మాచర్ల ఘటనపై ఎన్నికల సంఘం సీరియస్..!!

ఏపీలోని మాచర్ల( Macherla)లో చోటు చేసుకున్న ఘటనపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది.ఈ మేరకు రాష్ట్ర సీఈవోకు సీఈసీ నోటీసులు పంపింది.

 Election Commission Is Serious About Macherla Incident..!! ,macherla ,pinnelli-TeluguStop.com

కాగా పాల్వాయి గేట్ దగ్గర ఎమ్మెల్యే పిన్నెల్లి( pinnelli ramakrishna reddy ) ఈవీఎం ధ్వంసం ఘటనపై వివరణ ఇవ్వాలని సీఈవోను కేంద్ర ఎన్నికల సంఘం కోరింది.ఈ ఘటనలో ఉన్నది ఎమ్మెల్యేనా అని సీఈసీ ప్రశ్నించింది.

ఈ క్రమంలోనే ఎమ్మెల్యే అయితే కేసు ఎందుకు నమోదు చేయలేదన్న కేంద్ర ఎన్నికల సంఘం( Central Election Commission ) కేసు పెడితే ఎమ్మెల్యేని నిందితుడిగా చేర్చారా అని నిలదీసింది.నిందితుడిగా చేరిస్తే ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారా? లేదా ? అని ప్రశ్నించింది.ఈ నేపథ్యంలో కేసు పెట్టకపోతే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పింది.అదేవిధంగా ఘటనపై సాయంత్రం 5 గంటల్లోపు నివేదిక ఇవ్వాలని సీఈసీ ఆదేశాలు జారీ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube