హైదరాబాద్ లో మరోసారి ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

హైదరాబాద్ నగరంలో( Hyderabad ) ఫుడ్ సేఫ్టీ అధికారులు( Food Safety Officials ) మరోసారి తనిఖీలు నిర్వహించారు.ఈ మేరకు సోమాజిగూడలోని( Somajiguda ) కేఎఫ్సీ, రెస్టోబార్ మరియు కృతుంగా రెస్టారెంట్లలో సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.‍

 Once Again Inspections By Food Safety Officials In Hyderabad Details, Food Safet-TeluguStop.com

ఎఫ్ఎస్ఎస్ఏఐకి సంబంధించిన సర్టిఫికేట్ ను కేఎఫ్సీ రెస్టారెంట్ లో( KFC Restaurant ) డిస్ ప్లే చేయకపోవడాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారని సమాచారం.అదేవిధంగా కృతుంగా రెస్టారెంట్ లో ఎఫ్ఎస్ఎస్ఏఐ లేబుల్స్ లేని పలు పదార్థాలను ఉపయోగిస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే సరైన సేఫ్టీ పద్ధతులను పాటించడం లేదని అధికారులు గుర్తించారు.అనంతరం కాలం చెల్లిన పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube