సింగర్ సుచిత్రకు పేరు తెచ్చిన తెలుగు పాటలు ఏంటో తెలుసా ?

మనిషి వ్యక్తిగత జీవితంలో ఎన్నో కుదింపులకు గురైనప్పుడు ఎంతో మానసిక వేదన కలుగుతుంది దానివల్ల ఏ పూర్తిగా డిప్రెషన్ లోకి వెళతారు అందువల్ల ఆరోగ్యం కూడా పాడైపోతుంది.అలా ప్రతిసారి కొన్ని ఏళ్లపాటు జరుగుతూ వస్తూ ఉంటే వారు పూర్తిగా మానసిక ఆరోగ్యం దెబ్బతినిపోయి ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితి ఎదురవుతుంది.

 Singer Suchitra Telugu Songs Details, Singer Suchitra, Singer Suchitra Songs, Si-TeluguStop.com

ప్రస్తుతం అలాంటి ఒక పరిస్థితులలోనే ఉన్నారు సింగర్ సుచిత్ర.( Singer Suchitra ) ఆమె చాలా ఏళ్లపాటు ఎందుకు ప్రిపరేషన్ లో ఉన్నట్టుగానే కనిపిస్తుంది ఆమె మాట్లాడే ఇంటర్వ్యూ చూస్తే కూడా ఆమెకు మానసిక ఆరోగ్యం బాగాలేదు అనే విషయం కన్ఫర్మ్ అవుతుంది.

Telugu Darlingey, Jatha Kalise, Mirchi, Suchitra, Suchitra Telugu, Sir Vaa, Srim

అందుకు పూర్తి కారణం ఆమె చాలా ఏళ్లుగా తీసుకుని డిప్రెషన్( Depression ) కారణం అయ్యుండొచ్చు.పైగా ఆమెకు ఎంతో అందంగా ఉండేవారు.కానీ ఇప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉందో ఆమె ముఖాన్ని చూస్తే అర్థమవుతుంది.మొహం లో కల పూర్తిగా పోయింది.ఆమె శరీరాన్ని బట్టి చూస్తే ఆమె తెలియకుండా అనారోగ్యంలో ఉంది అనే విషయం అర్థం అవుతుంది.ఒకప్పుడు ఎన్నో అద్భుతమైన సినిమాల్లో పాటలు పాడిన సింగర్ సుచిత్ర ఈరోజు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుందని ఈరోజు ఊహించకపోవచ్చు.

ముఖ్యంగా ఆమె పాడిన పాటల విషయానికి వస్తే బిజినెస్ మాన్ సినిమాలో( Business Man Movie ) సార్ వస్తారా అనే పాట ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది.అలాగే మిర్చి సినిమాలో( Mirchi Movie ) డార్లింగే అనే పాట కూడా ఆమె అద్భుతంగా పాడారు.

Telugu Darlingey, Jatha Kalise, Mirchi, Suchitra, Suchitra Telugu, Sir Vaa, Srim

చివరగా ఆమె తెలుగులో పాడిన పాట శ్రీమంతుడు( Srimanthudu ) సినిమాలో జత కలిసే. ఈ పాట కూడా మంచి విజయాన్ని అందుకుంది.ఇలా ఎన్ని అద్భుతమైన పాటలు పాడిన సింగర్ సుచిత్ర మానసిక వైకల్యంతో ఏ ఛానల్ కి పడితే ఆ ఛానల్ కి ఇంటర్వ్యూస్ ఇస్తూ మీడియాలో వైరల్ వార్తలు అందిస్తూ వస్తున్నారు.ఇకనైనా ఆమె మాట్లాడటం మానేసి కెరియర్ పై ఫోకస్ చేస్తే బాగుంటుందని ఆమె అభిమానులు కోరుకుంటున్నాను.

ఆమె మాట్లాడే మాటల్లో ఎంత వరకు నిజాలు ఉన్నాయో అబద్ధాలు ఉన్నాయో కూడా ఎవరికీ అర్థం కావడం లేదు.ఏది ఏమైనా ఆమె ఒకరి వ్యక్తిగత జీవిత గురించి మాట్లాడుతుంది కాబట్టి ప్రేక్షకులకు వాటితో ఎలాంటి పని లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube