రైతులను కాంగ్రెస్ మోసం చేసింది.. కేటీఆర్

కాంగ్రెస్( Congress ) పాలనలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు.

 Congress Cheated The Farmers.. Ktr ,congress , Farmers ,cm Revanth Reddy, Ts P-TeluguStop.com

రుణమాఫీ పేరుతో రైతులను( Farmers ) కాంగ్రెస్ మోసం చేసిందని కేటీఆర్ ఆరోపించారు.డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) మాట తప్పారని పేర్కొన్నారు.30 వేల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారన్న కేటీఆర్ నోటిఫికేషన్ ఇవ్వకుండా సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube