రైతులను కాంగ్రెస్ మోసం చేసింది.. కేటీఆర్

కాంగ్రెస్( Congress ) పాలనలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు.రుణమాఫీ పేరుతో రైతులను( Farmers ) కాంగ్రెస్ మోసం చేసిందని కేటీఆర్ ఆరోపించారు.

డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) మాట తప్పారని పేర్కొన్నారు.

30 వేల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారన్న కేటీఆర్ నోటిఫికేషన్ ఇవ్వకుండా సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.

ముఖంపై నల్ల మచ్చలను పోగొట్టే మోస్ట్ పవర్ ఫుల్ చిట్కాలు మీకోసం!