మీరు గెలవడానికి అర్హులు అంటూ సమంత పోస్ట్.. ఆ టీమ్ గురించి కామెంట్ చేశారా?

స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) సోషల్ మీడియా వేదికగా ఏ పోస్ట్ పెట్టినా ఆ పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్ అవుతుందనే సంగతి తెలిసిందే.సమంత తాజాగా మీరు గెలవడానికి అర్హులు అంటూ పోస్ట్ చేయగా ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

 Star Heroine Samantha Post About Rcb Details, Samantha, Heroine Samantha, Royal-TeluguStop.com

సమంత తన ఇన్ స్టాగ్రామ్ లో నీ హృదయం ఏది కోరుకున్నా మీ ఆకాంక్షలు ఏమైనా నేను మీకోసం నిలబడతానని మీరు గెలవడానికి అర్హులు అని ఆమె పేర్కొన్నారు.

సమంత ఇన్ స్టాగ్రామ్ వేదికగా చేసిన ఈ పోస్ట్ కు ఏకంగా 6.5లక్షల లైక్స్ వచ్చాయి.ఆర్సీబీ టీమ్( RCB ) గురించి సమంత ఈ పోస్ట్ చేసిందంటూ నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సమంతకు ఇన్ స్టాగ్రామ్ లో ఏకంగా 35 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.సమంత క్రేజ్ పరంగా కూడా టాప్ లో ఉన్నారనే సంగతి తెలిసిందే.సమంత త్వరలో సొంత బ్యానర్ లో సినిమాలలో నటిస్తున్నారని సమాచారం అందుతోంది.

సమంత రెమ్యునరేషన్( Samantha Remuneration ) పరంగా ఇప్పటికీ టాప్ హీరోయిన్లకు ధీటుగా ఆదాయం సంపాదిస్తున్నారు.ఇతర భాషల్లో సైతం ఆమెకు క్రేజ్, పాపులారిటీ ఏ మాత్రం తగ్గలేదు.సమంత టాలీవుడ్ స్టార్ హీరోలకు జోడీగా కొత్త ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

సామ్ కు ఇతర భాషల్లో సైతం క్రేజ్ అంతకంతకూ పెరుగుతోందని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.

స్టార్ హీరోయిన్ సమంత క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ వేరని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.సమంతను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.సమంత ఆరోగ్య స్థితి గురించి తెలియాల్సి ఉంది.

సోషల్ మీడియాలో మంచి పోస్ట్ లు పెడుతూ సమంత ప్రశంసలు అందుకుంటున్నారు.సమంత వయస్సు పెరుగుతున్నా గ్లామరస్ గా కనిపిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube