బెంగళూరు రేవ్ పార్టీపై యాంకర్ శ్యామల రియాక్షన్..!

బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీపై యాంకర్ శ్యామల స్పందించారు.బెంగళూరు రేవ్ పార్టీ ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తనకు తెలియదని యాంకర్ శ్యామల తెలిపారు.

 Anchor Shyamala's Reaction On Bangalore Rave Party.., Anchor Shyamala, Bangalor-TeluguStop.com

తాను ఓ పొలిటికల్ పార్టీలో ఉన్నానన్న ఆమె కావాలనే తనపై, తన పార్టీపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.కొందరు కావాలనే దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.నిజాన్ని చెప్పకుండా ఈ విధంగా అసత్యాలు ప్రచారం చేయడం ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube