రెడీగా ఉండండి తమ్ముళ్లూ ! తెలంగాణాలో ప్రచారానికి బాబు

తెలంగాణాలో ఓటింగ్ తేదీ సమీపిస్తుండడంతో అన్ని పార్టీలు అలెర్ట్ అయ్యాయి.గ్రామస్థాయిలో ఇప్పటికే ప్రచార వాహనాలు దూసుకెల్తూ మైకులతో హోరెత్తిస్తున్నాయి.

 Babu Is Ready To Campaign In Telangana-TeluguStop.com

ఇక మహాకూటమి తరపున తెలంగాణ ఎన్నికల బరిలో ఉన్న టీడీపీ కూడా ప్రచారం మొదలుపెట్టేసింది.ఆ పార్టీ నాయకుల్లో జోష్ నింపడానికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా రెడీ అవుతున్నాడు.

ఈ మేరకు పార్టీ నాయకులకు వర్తమానం పంపడంతో….టీటీడీపీ నాయకుల్లో ఎక్కడలేని ఆనందం కనిపిస్తోంది.

సోమవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యులతో చంద్రబాబు సమావేశమయ్యారు.తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వస్తున్నట్టు తెలిపారు.చంద్రబాబు ప్రకటనపై నేతలు హర్షం వ్యక్తం చేశారు.ఆయన ప్రచారంతో మహాకూటమి విజయావకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube