యాదాద్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

యాదాద్రి జిల్లా: శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈరోజు స్వసి వాచానాముతో ఘనంగా ప్రారంభమయ్యాయి.ఈ కార్యక్రమంలో ఆలయ అర్చక సిబ్బంది మరియు ఆలయ సిబ్బంది తమవంతు విధులను నిర్వహిస్తున్నారు.

 Yadadri Brahmotsavalu Begins-TeluguStop.com

అంతే కాకుండా స్వామివారికి మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమానికి ఈనెల 21న అంకురార్పణతో చిన్న జీయర్ స్వామి సూచనల మేరకు ఈరోజు మూలమంత్ర జపములను ప్రారంభించడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube