ఏపీలో ఎల్లుండి నుంచి వైసీపీ ఎన్నికల శంఖారావం..!!

ఏపీలో ఎల్లుండి నుంచి వైసీపీ ( YCP )ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది.రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రీజనల్ ఏరియాల్లో క్యాడర్ మీటింగ్స్ తో పాటు బహిరంగ సభలు నిర్వహించనున్నారు.

 Ycp Ready For Elections In Ap , Bhimili Sabha , Ycp, Elections In Ap, Cm Jagan-TeluguStop.com

అయితే ఈ క్యాడర్ మీటింగ్స్ కు ‘ సిద్ధం’ అనే పేరును వైసీపీ అధిష్టానం నిర్ణయించింది.ఇందులో భాగంగా ఎల్లుండి భీమిలిలో సీఎం జగన్( cm jagan ) మొదటి క్యాడర్ మీటింగ్ ను నిర్వహించనున్నారు.

ఈ క్రమంలో సీఎం సభకు వైసీపీ నేతలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.అలాగే సభ కోసం మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు.సభను విజయవంతం చేయాలని పార్టీ క్యాడర్ ఈ సందర్బంగా పిలుపునిచ్చారు.భీమిలి సభ( Bhimili Sabha ) అనంతరం 30వ తేదీన ఏలూరులో, ఫిబ్రవరి 3న అనంతపురంలో క్యాడర్ మీటింగ్ లు జరగనున్నాయి.

ఇంకా మిగిలిన రెండు సమావేశాలకు వైసీపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube