పెనుకొండ, కుప్పం మునిసిపల్ పోరులో వైసీపీ ఘన విజయం సాధించింది.ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.
ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిన శుభసందర్భంలో ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ డాన్సులు చేశారు.
హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరులో రోడ్డు పక్క కారు ఆపి ఆనందంతో డాన్స్ చేశారు.