ధర్మకోల్ తో ఆరవ తరగతి విద్యార్ది అద్భుతం...!

యాదాద్రి భువనగిరి జిల్లా: మోత్కూర్ పట్టణానికి చెందిన ఆరవ తరగతి విద్యార్ది ధర్మకోల్ తో నిర్మించిన అయోధ్య రామమందిరం పలువురిని అబ్బురపరుస్తోంది.వివరాల్లోకి వెళితే… మోత్కూరు పట్టణానికి( Motkur ) చెందిన గనగాని అనిల్,పావని దంపతుల చిన్న కుమారుడు గనగాని హృతిక్ గౌడ్ 5 వ తరగతి వరకు స్థానిక అక్షర ఇంగ్లీషు మీడియం పాఠశాలలో చదివి, ప్రస్తుతం కీసర ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్లో 6వ,తరగతి చదువుతున్నాడు.

 Yadadri Motkur Boy Built Ayodhya Ram Mandir With Thermocol,ayodhya Ram Mandir, T-TeluguStop.com

సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చిన ఆ చిన్నారి తనలోని సృజనాత్మకతకు పదును పెట్టాడు.థర్మకోల్ ను ఉపయోగించి అయోధ్య రామమందిర నిర్మాణం చేసి ప్రతిభను చాటుకున్నాడు.

థర్మకోల్( Thermocol ) తో తయారు చేసిన అయోధ్య రామమందిర నిర్మాణం పలువురి మన్ననలు పొందుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube