''తండేల్'' అంటే ఇంత అర్ధం ఉందా.. చైతూ ఈసారి కొడదామనే ఫిక్స్ అయ్యాడుగా!

అక్కినేని యువ హీరోల్లో నాగ చైతన్య ( Naga Chaitanya ) ఒకరు.అక్కినేని హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని కెరీర్ ను ముందుకు సాగిస్తున్న చైతూకు ఈ మధ్య మళ్ళీ వరుస ప్లాపులు పలకరిస్తున్నాయి.

 What Is The Meaning Of Naga Chaitanya New Movie Title Thandel, Nc23, Thandel, Na-TeluguStop.com

మజిలీ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ లో హిట్ పడలేదు.బంగార్రాజు హిట్ అయినా అంతగా కలెక్షన్స్ రాబట్టలేక పోయింది.

తాజాగా వచ్చిన కస్టడీ( Custody ) కూడా చైతును ప్లాప్స్ నుండి బయట పడేయలేక పోయింది.నాగ చైతన్య వరుస ప్లాప్స్ తర్వాత ఇప్పుడు తన కెరీర్ లో ప్రేమమ్, సవ్యసాచి వంటి సినిమాల హిట్స్ ఇచ్చిన చందు మొండేటి దర్శకత్వంలో తన నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు.

ఇటీవలే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు.

”NC23” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో నాగ చైతన్య సరసన సాయి పల్లవి మరోసారి నటిస్తుంది.ఇప్పటికే ఈ జంట లవ్ స్టోరీ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది.దీంతో ఈ హిట్ పెయిర్ మరోసారి జోడీ కట్టనుంది.

ఇదిలా ఉండగా మొన్న చైతూ పుట్టిన రోజు నాడు ఈ సినిమా నుండి టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ను రివీల్ చేసారు.

ఈ ‘సినిమాకు ‘తండేల్”( Tandel ) అనే టైటిల్ పెట్టిన విషయం తెలిసిందే.ఈ టైటిల్ విన్నప్పటి నుండి అంత ఈ టైటిల్ అంటే అర్ధం ఏంటా అని తెగ ఆరా తీస్తున్నారు.మరి తండేల్ అంటే అర్ధం ఏంటంటే నాయకుడు, కెప్టెన్ అట.ఎలాంటి భయం, బెరుకు లేనివాడు అని అలాంటి యోధుడినే తండేల్ అంటరాని తెలుస్తుంది.టైటిల్ తోనే ఆకట్టుకున్న ఈ చిత్రంపై ఆడియెన్స్ అంచనాలు పెట్టుకున్నారు.

తండేల్ అంటే శక్తివంతమైన, ఆకర్షణీయమైన, ఏకాగ్రత అని అర్ధం.మరి తండేల్ ఎలా ఆకట్టు కుంటుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube