పేదల కోసం పోరాడిన చరిత్ర మాది..: డీకే అరుణ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Revanth Reddy )కి బీజేపీ నాయకురాలు డీకే అరుణ కౌంటర్ ఇచ్చారు.సీఎం రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

 We Have A History Of Fighting For The Poor..: Dk Aruna, Dk Aruna , Revanth Red-TeluguStop.com

మహిళ అని చూడకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని డీకే అరుణ( DK Aruna ) ధ్వజమెత్తారు.మహబూబ్ నగర్ అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి ఎప్పుడైనా పోరాటం చేశారా అని ప్రశ్నించారు.

చిట్టెం నర్సిరెడ్డి ( Chittem Narsi Reddy )గురించి మాట్లాడే అర్హత సీఎం రేవంత్ రెడ్డికి లేదన్నారు.పేదల కోసం పోరాడిన చరిత్ర తమదని పేర్కొన్నారు.

ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube