వైరల్ వీడియో: ఓరి దేవుడోయ్.. ఏకంగా మూడు పాములను మింగేసిన కింగ్ కోబ్రా..

ప్రతిరోజు మనం సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు చూస్తూనే ఉంటాం.ముఖ్యంగా వన్య మృగాలకు( wild beasts ) సంబంధించి సంబంధించిన వీడియోలు ఎక్కువగా చూస్తూనే ఉంటాం సోషల్ మీడియాలో.

 Viral Video King Cobra Swallows Three Snakes At Once, Viral Video, Social Media,-TeluguStop.com

అప్పుడప్పుడు పాముకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవడం గమనిస్తూనే ఉంటాం.ఇకపోతే తాజాగా ఓ కింగ్ కోబ్రా ( King Cobra )సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

ఈ వైరల్ వీడియోలో ఓ కింగ్ కోబ్రా మరో మూడు పెద్ద పాములను మింగేసి వాటిని బయటకు తీసే క్రమంలో తీసిన ఘటన కనబడుతుంది.ఈ వీడియో సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.

నిజానికి కింగ్ కోబ్రా మిగతా సర్పాలను కూడా ఆహారంగా తీసుకొని బతుకుతుందని పరిశోధకులు ఇదివరకే తెలిపారు.నిజానికి కింగ్ కోబ్రాలు చాలా విషపూరితమైనవి.ఒకసారి కాటు వేస్తే ఏనుగు లాంటి పెద్ద జీవాలైనా సరే ఒక్కసారిగా చనిపోతాయి.ఇలా ఉండగా తాజాగా ఓ కింగ్ కోబ్రా మరో మూడు నాగుపాములను మింగేసింది.

అయితే అలా మింగేసిన తర్వాత వాటిని బయటికి తీసే క్రమంలో నానా అవస్థలు పడి చివరికి మూడు పొడవాటి నాగుపాములను బయటకు తీసింది.ఈ సందర్భంలో తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

ఈ వీడియో తీస్తున్న సమయంలో ఆ ప్రాంతంలో చాలామంది ప్రజలు ఉన్నారు.

కింగ్ కోబ్రా మూడు పాములను ఒకదాని తర్వాత ఒకటి పొడవుగా వాంథింగ్ చేసుకుంటున్నట్టుగా బయటకి తీసివేయడంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.అలా కింగ్ కోబ్రా మూడు పాములను తన నోటిలో నుంచి బయటకు తీశాక అక్కడ రిలాక్స్ అవుతున్నట్లుగా కనబడుతుంది.ఇకపోతే ఈ వీడియో చూసిన నెటిజన్స్ వామ్మో.

పాములు పాములనే కూడా తింటాయా అంటూ కొందరు కామెంట్ చేస్తుండగా.ఇది చూడడానికి చాలా భయంకరంగా ఉంది అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

ఇంకెందుకు ఆలస్యం ఈ భయంకరమైన వీడియోని ఓసారి మీరు కూడా వీక్షించండి.

https://youtube.com/watch?v=chtmQIQ4MKk&si=BQlEUCZDiBQA5jUF
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube