వైరల్ వీడియో: ఓరి దేవుడోయ్.. ఏకంగా మూడు పాములను మింగేసిన కింగ్ కోబ్రా..

ప్రతిరోజు మనం సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు చూస్తూనే ఉంటాం.

ముఖ్యంగా వన్య మృగాలకు( Wild Beasts ) సంబంధించి సంబంధించిన వీడియోలు ఎక్కువగా చూస్తూనే ఉంటాం సోషల్ మీడియాలో.

అప్పుడప్పుడు పాముకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవడం గమనిస్తూనే ఉంటాం.

ఇకపోతే తాజాగా ఓ కింగ్ కోబ్రా ( King Cobra )సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

ఈ వైరల్ వీడియోలో ఓ కింగ్ కోబ్రా మరో మూడు పెద్ద పాములను మింగేసి వాటిని బయటకు తీసే క్రమంలో తీసిన ఘటన కనబడుతుంది.

ఈ వీడియో సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే. """/" / నిజానికి కింగ్ కోబ్రా మిగతా సర్పాలను కూడా ఆహారంగా తీసుకొని బతుకుతుందని పరిశోధకులు ఇదివరకే తెలిపారు.

నిజానికి కింగ్ కోబ్రాలు చాలా విషపూరితమైనవి.ఒకసారి కాటు వేస్తే ఏనుగు లాంటి పెద్ద జీవాలైనా సరే ఒక్కసారిగా చనిపోతాయి.

ఇలా ఉండగా తాజాగా ఓ కింగ్ కోబ్రా మరో మూడు నాగుపాములను మింగేసింది.

అయితే అలా మింగేసిన తర్వాత వాటిని బయటికి తీసే క్రమంలో నానా అవస్థలు పడి చివరికి మూడు పొడవాటి నాగుపాములను బయటకు తీసింది.

ఈ సందర్భంలో తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

ఈ వీడియో తీస్తున్న సమయంలో ఆ ప్రాంతంలో చాలామంది ప్రజలు ఉన్నారు. """/" / కింగ్ కోబ్రా మూడు పాములను ఒకదాని తర్వాత ఒకటి పొడవుగా వాంథింగ్ చేసుకుంటున్నట్టుగా బయటకి తీసివేయడంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.

అలా కింగ్ కోబ్రా మూడు పాములను తన నోటిలో నుంచి బయటకు తీశాక అక్కడ రిలాక్స్ అవుతున్నట్లుగా కనబడుతుంది.

ఇకపోతే ఈ వీడియో చూసిన నెటిజన్స్ వామ్మో.పాములు పాములనే కూడా తింటాయా అంటూ కొందరు కామెంట్ చేస్తుండగా.

ఇది చూడడానికి చాలా భయంకరంగా ఉంది అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.ఇంకెందుకు ఆలస్యం ఈ భయంకరమైన వీడియోని ఓసారి మీరు కూడా వీక్షించండి.

సాహో టీమిండియా.. రెండోసారి ప్రపంచకప్ కైవసం..