నిజంగానే మెటిమల్ని తరిమేసే పవర్ ఫుల్ మందు ఇది

మొటిమలు చాలామందిని ఇబ్బందిపెడతాయి.కొందరిని మాత్రం బాధపెడతాయి.

 Isotroin Tablets – Powerful Weapon To Control Acne-TeluguStop.com

ముఖంపైనే కాకుండా, శరీరమంతా వ్యాపించి, మచ్చలను గుర్తులుగా వదిలేస్తాయి.మార్కేట్లో చాలారకాల మందులు, క్రీములు వాడి వాడి అలసిపోతున్నారు చాలామంది.

అయినా సరైన ఫలితాలు మాత్రం దక్కట్లేదు.

అయితే మొటిమలతో బలంగా పోరాడే మాత్ర ఒకటి మార్కెట్లో ఉంది.

దాని పేరే Isotroin.ఇది 30mg, 20mg,10mg మరియు 5mg రూపంలో దొరుకుతుంది.రోజూ ఒక టాబ్లేట్ వేసుకోవాలి.మొదటివారంలోనే మీకు ఖచ్చితంగా ఫలితం కనిపిస్తుంది.చర్మం నుంచి ఆయిల్ కారడం తగ్గి, ముఖం రంగు తేలడం మాత్రమే కాకుండా, మొటిమలు రాకుండా అడ్డుకుంటుంది ఈ మాత్ర.

కాని దీన్ని అందరు వాడలేరు.

డాక్టర్ ని సంప్రదించి, బ్లడ్ టెస్ట్‌ చేయించుకోని, డాక్టర్ వాడమంటేనే వాడాలి.లేదంటే మీ చర్మానికి, రక్తానికి ప్రమాదం తప్పదు.

ఇది ఎంత పవర్ ఫుల్ అంటే, ఈ మందుని వాడుతున్నంత కాలం రక్తదానం చేయకూడదు.అలాగే దీనికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి.

ఒంటినొప్పులు, పెదాలు, చర్మం పగలడం, కాస్త దురదగా ఉండటం జరగొచ్చు.వీటిని పక్కనపెడితే, మొటిమల్ని మాత్రం దగ్గరకి రానివ్వదు isotroin.

గమనిక – రక్తపరీక్ష జరిగిన తరువాత డాక్టర్ వాడమంటేనే ఈ టాబ్లెట్స్ వాడాలి.లేదంటే చాలా ప్రమాదం.

ప్రతీ శరీరం దీని శక్తిని తట్టుకోలేదు.చెప్పాంగా, చాలా పవర్ ఫుల్ అని.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు