కల్కి దెబ్బకి ఇండియా లో ఉన్న అన్ని రికార్డ్ లు బ్రేక్ అవ్వల్సిందేనా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన కల్కి సినిమా ప్రస్తుతం ప్రపంచాన్ని ఒక ఊపు ఉపేస్తుందనే చెప్పాలి.ముఖ్యంగా ఇండియాలో అయితే రీజైన అన్ని చోట్లలో కూడా పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్న ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించే దిశగా ముందుకు దూసుకెళ్తుంది.

 All The Records In India Should Be Broken Due To Kalki's Impact , Prabhas , Ka-TeluguStop.com

ఇక ప్రభాస్ ఏర్పాటు చేసిన బాహుబలి 2 రికార్డును ( Baahubali 2 )కూడా బ్రేక్ చేయబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.ఇక ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరు బ్లాక్ బాస్టర్ అంటూ వాళ్ళ ఒపీనియన్ చెప్పడంతో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది.

కాబట్టి ఈ సినిమా లాంగ్ రన్ లో భారీ వసూళ్లను కలెక్ట్ చేసే అవకాశం అయితే ఉంది.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా అప్లోడ్ చేసుకున్న నాగ్ అశ్విన్ పాన్ ఇండియాలో ఇక తనకు తిరుగులేదని మరోసారి చాటి చెప్పాడు.ఇంకెప్పటి వరకు పెద్ద హీరోలతో సినిమా చేయని నాగ్ అశ్విన్ మొదటిసారి ప్రభాస్( Prabhas ) తో సినిమా చేసి సూపర్ సక్సెస్ ని అందుకొని తన ఇమేజ్ ని రెట్టింపు చేసుకున్నాడు.అలాగే ప్రభాస్ యొక్క ఇమేజ్ ను కూడా తారాస్థాయిలో నిలిపే ప్రయత్నం అయితే చేశాడు.

 All The Records In India Should Be Broken Due To Kalki's Impact , Prabhas , Ka-TeluguStop.com

ఇక ఈ సినిమాతో బాలీవుడ్ టాలీవుడ్ అనే తేడా లేకుండా ఇండియాలో ఉన్న రికార్డులన్నీ బ్రేక్ అవుతున్నాయి.ఇక ఎర్లీ మార్నింగ్ నుంచి ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్ స్టార్ట్ అవ్వడంతో ఇప్పటికే దాదాపు మూడు నుంచి నాలుగు షోలు పడిపోయాయి… ఇక మొత్తానికైతే ఈ సినిమా అత్యంత భారీ సక్సెస్ అన్ని సాధించిన సినిమాగా అవతరించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.చూడాలి మరి ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధిస్తుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube